ఖైదీల విడుదలకు కేసీఆర్‌కు రేవంత్ లేఖ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ర్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఈ అంశంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ హామీని నెరవేర్చడానికి సీఎం ఎటువంటి ప్రయత్నం చేయలేదని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఖైదీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో వివరించారు.
Advertisement