హోం గార్డుల సంఘం అల్టిమేటం
తమకు వేతన సవరణను వెంటనే అమలు చేయాలని హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈనెల 10 నుంచి మూడు రోజులపాటు విధులను బహిష్కరిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హోం గార్డులకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం ఎంత మాత్రం సహేతుకం కాదని, హోం గార్డులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోరారు.
Advertisement