ఉస్మానియా కూలిస్తే అడ్డుకుంటాం: అఖిలపక్షనేతలు
రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించి ఉస్మానియా ఆస్పత్రికి మరమ్మత్తులు చేయాలని, ఆస్పత్రి భవనాన్ని కూలిస్తే సహించమని హైదరాబాద్ జిందాబ్ సదస్సులో సీపీఎం రాష్ట్ర కారద్దర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చారిత్రక కట్టడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారాజ్యం నాఇష్టంలా వ్యవహరిస్తున్నాని, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.ఈ సదస్సులో ఉస్మానియా రిటైర్డ్ వైద్యులు, తెలంగాణలోని వివిధ ప్రజాసంఘాల, పార్టీల నేతలు […]
Advertisement
రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించి ఉస్మానియా ఆస్పత్రికి మరమ్మత్తులు చేయాలని, ఆస్పత్రి భవనాన్ని కూలిస్తే సహించమని హైదరాబాద్ జిందాబ్ సదస్సులో సీపీఎం రాష్ట్ర కారద్దర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చారిత్రక కట్టడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారాజ్యం నాఇష్టంలా వ్యవహరిస్తున్నాని, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.ఈ సదస్సులో ఉస్మానియా రిటైర్డ్ వైద్యులు, తెలంగాణలోని వివిధ ప్రజాసంఘాల, పార్టీల నేతలు పాల్గొన్నారు.
Advertisement