సానియాకు ఖేల్‌రత్న ప్రతిపాదన

భారత టెన్నిస్ ఆశాకిరణం సానియా మిర్జాకు ఖేల్‌రత్న అవార్డు ఇవ్వాలంటూ కేంద్ర క్రీడల శాఖ నామినేట్ చేసింది. 2014 ఏసియన్ గేమ్స్‌, యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించి దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసినందుకు ఈ అవార్డు ఆమెకివ్వాలంటూ రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు కమిటీకి క్రీడల శాఖ ప్రతిపాదన పంపింది. ఇటీవలి వింబుల్డన్ విజయాన్ని ఇంకా లెక్కలోకి తీసుకోలేదు. సానియాకు 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ అవార్డులు బహుకరించారు.

Advertisement
Update:2015-08-01 18:46 IST

Tags:    
Advertisement

Similar News