షారుఖ్ పై నిషేదం ఎత్తివేత‌

బాలీవుడ్ నటుడు షారుఖ్‌ ఖాన్‌పై ఉన్న నిషేధాన్ని ముంబై క్రికెట్ అసొసియేషన్ ఎత్తివేసింది. ముంబై వాంఖడే స్టేడియంలోకి ప్రవేశానికి షారుఖ్ ఖాన్‌పై ఎంసీఏ దాదాపు మూడేళ్ళ క్రితం నిషేధం విధించింది. 2012 ఐపిఎల్ సందర్భంగా ఎంసీఐ సిబ్బందితో షారుఖ్‌ గొడవ పడి ఘర్షణకు దిగారు. దీంతో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఆయనను స్టేడియంలోకి అనుమతించరాదని నిర్ణయిస్తూ నిషేధం విధించింది. ఇప్పుడు అంటే మూడేళ్ళ తర్వాత దీన్ని ఎత్తివేస్తున్నట్టు ఏంసీఏ ప్రకటించింది.

Advertisement
Update:2015-08-02 11:12 IST

Tags:    
Advertisement

Similar News