నేటి నుంచి ఏపీలో భూమి విలువ పెంపు
ఏపీ ప్రభుత్వం పెంచిన భూముల విలువ శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. రాజధాని, విమానాశ్రయాల ప్రాంతాల్లో మాత్రం భూవిలువ పెంపుకు మినహాయింపు ఇచ్చింది. భూముల విలువలను పెంచేందుకు ప్రభుత్వం జిల్లా అధికారులకే అధికారం ఇచ్చింది. బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా భూముల ధరలను పెంచాలని అయితే గరిష్టంగా వంద శాతానికి మించొద్దని ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం స్థానికాధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. గుంటూరు జిల్లాలో మాత్రమే వంద శాతం పెంచడం జరిగిందని తెలుస్తోంది.
Advertisement