మెమన్‌కు ఉరి అన్యాయం: మార్కండేయ కట్జూ
భారత సమాజం మతపరంగా విడిపోయిందని చెప్పడానికి యాకుబ్ మెమన్ ఉరి ఒక ఉదాహరణ అని జస్టిస్ మార్కండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష వేయడం అన్యాయమన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే మెమన్‌ను ఉరి తీశారని ఆయన ఆరోపించారు. ప్రజల మనోభావాలను సంతృప్తి పర్చడానికే మెమన్‌ను ఉరి తీశారని కట్జూ వ్యాఖ్యానించారు.
Advertisement