మాతో స్నేహం కాదంటే స‌వాలే: రాజ‌నాధ్ సింగ్ 

తమ స్నేహాన్ని తేలిక భావంతో చూసి దాడికి దిగితే తగిన విధంగా జవాబిచ్చే సత్తా తమకు ఉందని హోంమంత్రి రాజ‌నాధ్‌సింగ్ పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పాక్‌తో భార‌త్ స‌త్సంబంధాలు కోరుతోంది. అయినా ఆ దేశం మ‌న‌పై ఉగ్ర‌వాద‌దాడుల‌ను ప్రేరేపిస్తోంది. దేశ‌ ప్ర‌తిష్ఠ‌కు ముప్పు క‌లిగించాల‌ని చూస్తే పాక్‌కు గ‌ట్టిగా బుద్ది చెబుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నీముచ్‌లో జ‌రిగిన‌ సీఆర్‌పీఎఫ్ 76వ వ్య‌వ‌స్ధాప‌క దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడి […]

Advertisement
Update:2015-07-27 18:40 IST
తమ స్నేహాన్ని తేలిక భావంతో చూసి దాడికి దిగితే తగిన విధంగా జవాబిచ్చే సత్తా తమకు ఉందని హోంమంత్రి రాజ‌నాధ్‌సింగ్ పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పాక్‌తో భార‌త్ స‌త్సంబంధాలు కోరుతోంది. అయినా ఆ దేశం మ‌న‌పై ఉగ్ర‌వాద‌దాడుల‌ను ప్రేరేపిస్తోంది. దేశ‌ ప్ర‌తిష్ఠ‌కు ముప్పు క‌లిగించాల‌ని చూస్తే పాక్‌కు గ‌ట్టిగా బుద్ది చెబుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నీముచ్‌లో జ‌రిగిన‌ సీఆర్‌పీఎఫ్ 76వ వ్య‌వ‌స్ధాప‌క దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడి ఘ‌ట‌న‌పై హోంమంత్రి స్పందించారు.
Tags:    
Advertisement

Similar News