ఇప్పడు ఐస్‌క్రీమ్, ఫ్లేవర్డ్ మిల్క్‌ల వంతు
మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం వివాదం ముగిసాక ఇప్పడు తాజాగా ఐస్‌క్రీములు, ఫ్లేవర్డ్ మిల్క్ లపై ఫుడ్ మినిస్ట్రీ దృష్టి సారించింది. డెయిర్ ప్రొడెక్ట్స్ అయిన పనీర్, నెయ్యి, పాలు, ఐస్‌క్రీములు, ఇతర ఫ్లేవర్డ్ మిల్క్ తో పాటు మార్కెట్లోకి విడుదలవుతున్న పాల సంబంధిత ఆహార పదార్ధాలకు కచ్చితమైన ప్రమాణాలను రూపొందించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. మరోనెల రోజుల్లో పాలకు, పాల సంబంధిత పదార్ధాలకు కచ్చితమైన నియమావళిని రూపొందిస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. […]
Advertisement
మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం వివాదం ముగిసాక ఇప్పడు తాజాగా ఐస్‌క్రీములు, ఫ్లేవర్డ్ మిల్క్ లపై ఫుడ్ మినిస్ట్రీ దృష్టి సారించింది. డెయిర్ ప్రొడెక్ట్స్ అయిన పనీర్, నెయ్యి, పాలు, ఐస్‌క్రీములు, ఇతర ఫ్లేవర్డ్ మిల్క్ తో పాటు మార్కెట్లోకి విడుదలవుతున్న పాల సంబంధిత ఆహార పదార్ధాలకు కచ్చితమైన ప్రమాణాలను రూపొందించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. మరోనెల రోజుల్లో పాలకు, పాల సంబంధిత పదార్ధాలకు కచ్చితమైన నియమావళిని రూపొందిస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచన మేరకు చైనా నుంచి వచ్చే పాలు, సంబంధిత పాల పదార్థాల దిగుమతిపై జూన్ 2016 వరకూ కేంద్రం నిషేధం విధించింది.
Advertisement