ఆ జడ్జీలు ఆంధ్రులు కారు: టీ.టీడీపీ

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు సమాధానం చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వానికి భయమెందుకని టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే స్పీకర్ ముందే మంత్రిగా విధులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై మాగంటి గోపీనాథ్, వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జడ్జీలు ఆంధ్రులు కారంటూ న్యాయ వ్యవస్థకు కుల, మత, ప్రాంతాలు ఆపాదించవద్దని అని ప్రభుత్వానికి వారు సూచించారు.

Advertisement
Update:2015-07-16 18:44 IST

Tags:    
Advertisement

Similar News