తిరుమలలో ఆపరేషన్ కొండముచ్చులు!
తిరుమలలో వారం రోజులుగా భక్తులను కొండముచ్చులు ఇబ్బందులు పెడుతున్నాయి. వాటి ధాటికి భక్తుల భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు వీటిని పట్టుకుని బంధించడానికి ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి ఆపరేషన్ కొండముచ్చులు అని పేరు పెట్టారు. వీటన్నింటినీ సజీవంగా పట్టుకుని డీప్ ఫారెస్ట్‌లోకి తీసుకెళ్ళి వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. కొండముచ్చులు భక్తులను ఎప్పుడూ కరవవని, అవి కేవలం గోర్లతో గాయాలు చేస్తాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
Advertisement