మహిళలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణం
మహిళా సంక్షేమం కోసం వారికి ప్రభుత్వం రూ. 10 లక్షల వరకూ వడ్డీలేని రుణాన్ని అందించనుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇప్పటివరకూ వారికి ప్రభుత్వం రూ. 5 లక్షలు వడ్డీలేని రుణాన్నిఅందించిందని, అయితే మహిళల సంక్షేమం కోసం ఆ మొత్తాన్ని రెట్టింపు చేయాలని భావిస్తోందని ఆయన అన్నారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, షాదీముబారక్ వంటి పలు పథకాలు చేపట్టిందని మంత్రి హరీష్ రావు అన్నారు.
Advertisement