చంద్రబాబంటే కేసీఆర్కు భయమేమో: లోక్సత్తా
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును చూసి భయపడుతున్నారని లోక్సత్తా పార్టీ నేతలు విమర్శించారు. శాసనమండలి ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీ సీఎం తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని స్పష్టమైన ఆధారాలు లభ్యమైనా, ఏసీబీ అధికారులు చంద్రబాబును విచారించకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని టీ.లోక్సత్తా ప్రధాన కార్యదర్శి సోల్కర్రెడ్డి విమర్శించారు. తనపై విచారణ జరిపితే టీ.సర్కార్ను కూల్చేస్తానన్న చంద్రబాబు హెచ్చరికలకు ముఖ్యమంత్రి భయపడుతున్నారని, దమ్ముంటే ఇప్పటికైనా చంద్రబాబుపై విచారణ జరపాలని ఆయన ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
Advertisement