సోలార్ విద్యుత్ ప్లాంట్లపై పలు కంపెనీల ఆసక్తి
తెలంగాణ రాష్ట్రంలో సౌరశక్తి ఆధారంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తిని కనపరిచాయన విద్యుత్ అధికారులు వెల్లడించారు. రెండు వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గత ఏప్రిల్ 1న రివర్స్ బిడ్జింగ్ విధానంలో గత ఏప్రిల్లో టెండర్లను ఆహ్వానించగా, శుక్రవారంతో వాటి గడువు పూర్తయింది. ఈ టెండర్లకు 101 కంపెనీలు బిడ్ లు దాఖలు చేసాయి. జూన్ 3 వరకు […]
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో సౌరశక్తి ఆధారంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తిని కనపరిచాయన విద్యుత్ అధికారులు వెల్లడించారు. రెండు వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గత ఏప్రిల్ 1న రివర్స్ బిడ్జింగ్ విధానంలో గత ఏప్రిల్లో టెండర్లను ఆహ్వానించగా, శుక్రవారంతో వాటి గడువు పూర్తయింది. ఈ టెండర్లకు 101 కంపెనీలు బిడ్ లు దాఖలు చేసాయి. జూన్ 3 వరకు 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ సంస్థలు టెండర్లు దాఖలు చేసాయి. సాంకేతికంగా బిడ్ లలోని అంశాలను 14వ తేదీన పరిశీలిస్తామని అధికారులు ప్రకటించారు. 8 నుంచి 10 వేల మెగావాట్లకు స్పందన ఉండే అవకాశ. వచ్చే ఏడాది ఖరీఫ్‌లోగా 2,747 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని వారు తెలిపారు.
Advertisement