'కినసే' ప్రొటీనే మలేరియాకు కారణం
కినసే (పీఎఫ్‌పీకేజీ) అనే ప్రొటీనే ఎర్ర రక్త కణాలపై దాడి చేసి మలేరియాకు కారణమవుతోందని భారతకు చెందిన డాక్టర్ మహ్మద్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. ఈ కినసేను నిరోధించి మలేరియాను నివారించే కొత్త చికిత్సను త్వరలో కనుగొంటామని ఆయన నేచర్ కమ్యూనికేషన్స్ టు డే అనే పత్రికకు వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన డాక్టర్ మహ్మద్ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, లీసెస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి మలేరియా వ్యాధికి కారణమైన ప్రొటీన్‌ను గుర్తించడంలో […]
Advertisement
కినసే (పీఎఫ్‌పీకేజీ) అనే ప్రొటీనే ఎర్ర రక్త కణాలపై దాడి చేసి మలేరియాకు కారణమవుతోందని భారతకు చెందిన డాక్టర్ మహ్మద్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. ఈ కినసేను నిరోధించి మలేరియాను నివారించే కొత్త చికిత్సను త్వరలో కనుగొంటామని ఆయన నేచర్ కమ్యూనికేషన్స్ టు డే అనే పత్రికకు వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన డాక్టర్ మహ్మద్ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, లీసెస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి మలేరియా వ్యాధికి కారణమైన ప్రొటీన్‌ను గుర్తించడంలో విజయం సాధించారు.
Advertisement