నిజామాబాద్‌లో ఆకుపచ్చ దండాలు
నిజామాబాద్ జిల్లాలోని మోతెలో జరిగిన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మోతె వాసులకు ఆకుపచ్చ దండాలు పెట్టారు. మోతె నాది- అని ప్రకటించిన కేసీఆర్., గ్రామంలో మొక్కలు నాటారు. మోతె అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీ అని చెప్పారు.
Advertisement