యాసిడ్ దాడి కేసులో మృతురాలే అసలు హంతకురాలు
విజయవాడలో యాసిడ్ దాడికి గురై రాణి మరణించిందని ఇప్పటి వరకు ప్రచారం జరిగిన కేసులో పోలీసులు కీలక విషయాలను ఛేదించారు. నిజానికి ఆమె ప్రియుడు రాజేష్‌ను హతమార్చడానికి రాణియే కుట్ర చేసిందని బైక్‌పై వెళుతున్న సందర్భంలో రాణిపై జరిగిన దాడి నిజానికి ఆమెకు ఉద్దేశించింది కాదని, ఆ పక్కనే బైక్‌పై ప్రియుడు రాజేష్‌పైకి ఉద్దేశించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాసిడ్ పోసినప్పుడు అది రాజేష్‌పై పడిందని, ఆ పక్కనే ఉన్న రాణి బైక్‌పై నుంచి కింద పడిపోయినప్పుడు […]
;Advertisement
విజయవాడలో యాసిడ్ దాడికి గురై రాణి మరణించిందని ఇప్పటి వరకు ప్రచారం జరిగిన కేసులో పోలీసులు కీలక విషయాలను ఛేదించారు. నిజానికి ఆమె ప్రియుడు రాజేష్‌ను హతమార్చడానికి రాణియే కుట్ర చేసిందని బైక్‌పై వెళుతున్న సందర్భంలో రాణిపై జరిగిన దాడి నిజానికి ఆమెకు ఉద్దేశించింది కాదని, ఆ పక్కనే బైక్‌పై ప్రియుడు రాజేష్‌పైకి ఉద్దేశించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాసిడ్ పోసినప్పుడు అది రాజేష్‌పై పడిందని, ఆ పక్కనే ఉన్న రాణి బైక్‌పై నుంచి కింద పడిపోయినప్పుడు రాయి తగిలి మరణించిందని, ఆమె కుదిర్చిన కిరాయి గుండాలే యాసిడ్ దాడి జరిపారని విచారణలో బయటపడింది. మొదట యాసిడ్ దాడి వల్ల యువతి మరణించిందని ఫిర్యాదు ఇచ్చినా పోలీసుల దర్యాప్తులో కేసు మలుపు తిరిగి మృతురాలైన యువతే యాసిడ్ దాడి చేయించిందని తేలింది.
Advertisement