ఏబీఎస్ఐ అధ్యక్షుడిగా పి.రఘురామ్
అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ విభాగం డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ పి.రఘురామ్ ఎన్నికయ్యారు. ఆదివారం ఇండోర్ లో జరిగిన ఏబీఎస్ఐ వార్షిక సదస్సులో ఆయన నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ పదవి చేపట్టిన అతి చిన్న వయస్కుడు రఘురాం కావడం విశేషం.
Advertisement