సీబీఐకి చిక్కిన సెంట్రల్ సెన్సార్‌బోర్డు అధికారి
సెంట్రల్ సెన్సార్‌బోర్డు అధికారి శ్రీనివాసరావు సీబీఐకి చిక్కారు. ‘అందాల చందమామ’ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ సీబీఐకి ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ అధికారి అవినీతి కేసులో ఇరుక్కోవడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారింది.
Advertisement