రుణమాఫీకి నిధులు విడుదల చేసిన టీ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతుల రుణమాఫీ నిధులను విడుదల చేసింది. తొలి ఏడాది ఒకే విడతలో నిధులు విడుదల చేసిన సర్కార్ ఈ ఏడాది రెండు విడతలుగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ. 2,043 కోట్లను విడుదల చేసింది. మిగిలిన రూ. 2,207 కోట్లను వచ్చేనెలలో విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఖరీప్ సీజన్‌కు రుణాలను రెన్యువల్ చేసుకునే వెసులుబాటు లభించింది.
Advertisement