బాబు అరెస్ట్ తప్పదు: నోముల
ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ కాక తప్పదని టీఆర్ఎస్ నాయకుడు నోముల నరసింహయ్య అన్నారు. ఈ కేసు నుంచి తెలుగుదేశం నాయకులు తప్పించుకోవాలని చూస్తున్నారని, ఇది సాధ్యమయ్యే పని కాదని ఆయన చెప్పారు. కేసుల నుంచి దృష్టి మళ్ళించడానికే టీ-న్యూస్ ఛానల్‌కు నోటీసులిచ్చారని, తెలంగాణ పోలీసుకుల తెలియకుండా విశాఖ పోలీసులు నోటీసులివ్వడం తప్పని ఆయన అన్నారు. ఇది మీడియా స్వేచ్ఛను హరించడమేనని నోముల వ్యాఖ్యానించారు.
Advertisement