తెల్ల రేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇక గంటల తరబడి వరుసలో నిలబడి అవస్థలు పడనక్కరలేదు. కుల ధ్రువీకరణ పత్రానికి శాశ్వతత్వం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఒక్కసారి కుల ధ్రువీకరణ పత్రం పొందితే చాలు శాశ్వతంగా ఉపయోగపడుతుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రం నాలుగేళ్ళే చెల్లుబాటవుతుంది. నిరుపేదలకు తెల్లరేషన్ కార్డు ఆదాయ పత్రంగా చెల్లు బాటు అవుతుంది. ఈ మేరకు జీఓ నెంబర్ 186, 26ను ప్రభుత్వం జారీ చేసిందని రెవెన్యూ […]
Advertisement
కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇక గంటల తరబడి వరుసలో నిలబడి అవస్థలు పడనక్కరలేదు. కుల ధ్రువీకరణ పత్రానికి శాశ్వతత్వం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఒక్కసారి కుల ధ్రువీకరణ పత్రం పొందితే చాలు శాశ్వతంగా ఉపయోగపడుతుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రం నాలుగేళ్ళే చెల్లుబాటవుతుంది. నిరుపేదలకు తెల్లరేషన్ కార్డు ఆదాయ పత్రంగా చెల్లు బాటు అవుతుంది. ఈ మేరకు జీఓ నెంబర్ 186, 26ను ప్రభుత్వం జారీ చేసిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
Advertisement