ఐసెట్‌లో కృష్ణాజిల్లా వాసికి మొదటి ర్యాంకు
లాసెట్, ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వరంగల్‌లో విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో కృష్ణాజిల్లా వాసి కొల్లు కృష్ణ చైతన్య 200 మార్కులకు గాను 178 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఎన్.ఏ చంద్ర 168 మార్కులతో రెండో ర్యాంకు సాధించగా 160 మార్కులతో పి.రాఘవేంద్రం (రంగారెడ్డి) మూడో ర్యాంకు, 159 మార్కులతో చల్లా రామకృష్ణ (హైదరాబాద్) నాలుగో ర్యాంకు సాధించారు.
Advertisement