టీడీపీ కార్యకర్తల దాడిలో వీఆర్ఏ మృతి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ నాయకులపైనా, తమ మాట వినని అధికారులపైనా భౌతికాదాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురంలో టీడీపీ కార్యకర్తలు గ్రామ రెవిన్యూ సహాయకురాలు (వీఆర్ఏ) నాగలక్ష్మిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం నాగలక్ష్మిని అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలించారు. తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగలక్ష్మి మరణించారు.
Advertisement