తాజ్‌మహల్ ప్రవేశ రుసుం రెండింతలు
ప్రేమ చిహ్నం, దేశం గర్వించదగ్గ కట్టడం అయిన తాజ్ మహల్ ప్రవేశ రుసుం ఇకపై రెండింతల కానుంది. వచ్చే నెలలో ఎప్పుడైనా తాజ్‌మహల్ ప్రవేశ రుసుం పెరగొచ్చని పర్యాటక శాఖ స్పష్టం చేసింది. గత 12 సంవత్సరాల నుంచి తాజ్‌మహల్ ప్రవేశ రుసుం పెంచలేదు. ప్రస్తుతం భారతీయులకు రూ.20లుగా ప్రవేశ రుసుం ఇకపై నుంచి రూ.40గా వసూలు చేస్తారు. ప్రస్తుతం విదేశీయుల నుంచి రూ.750గా ఉన్న ప్రవేశరుసుం ఇకపై రూ.1,250 కి పెరగనుంది.
Advertisement