ఢిల్లీలో చైనా స్మగ్లర్‌ను పట్టుకున్న ఏపీ పోలీసులు

చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌ చైనీఫియాన్‌ను చిత్తూరు పోలీసులు శనివారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ శివారుల్లో ఎర్రచందనం దుంగల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఏపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేయడానికి వచ్చిన చైనీఫియాన్‌ను ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఎర్రచందనంతో తయారు చేసిన బుద్ధుడి విగ్రహం సహా భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Update:2015-05-29 18:57 IST

Tags:    
Advertisement

Similar News