ఏపీలో సర్కారీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఫ్రీ
ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే సుమారు 7 లక్షల మంది విద్యార్థులకు తక్కువ ధరకు నాణ్యమైన పాఠ్యపుస్తకాలు లభ్యం కానున్నాయి.
Advertisement