పోలీసులకు రివాల్వరు చూపి దుండగుల పరార్
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు దుండుగులు పోలీసులకు రివాల్వరు చూపి పరారయ్యారు. బైక్ నెంబరు ఏపీ-13 ఆర్యు 4379 నెంబరు బైక్‌పై దుండుగులు పారిపోయారు. నిజానికి అంతకుముందే ఓ చోట చైన్ స్నాచింగ్ జరిగింది. దీంతో పోలీసులు రహదారులపై ఉన్న పోలీసులను అలెర్ట్ చేశారు. ఇద్దరు దుండగులు అదే దారిలో వెళ్ళడం చూశారు. వారిని గమనించి ఆపడానికి ప్రయత్నించారు. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న తుపాకిని చూపించి భయపెట్టి బైక్‌లో పారిపోయారు. […]
Advertisement
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు దుండుగులు పోలీసులకు రివాల్వరు చూపి పరారయ్యారు. బైక్ నెంబరు ఏపీ-13 ఆర్యు 4379 నెంబరు బైక్‌పై దుండుగులు పారిపోయారు. నిజానికి అంతకుముందే ఓ చోట చైన్ స్నాచింగ్ జరిగింది. దీంతో పోలీసులు రహదారులపై ఉన్న పోలీసులను అలెర్ట్ చేశారు. ఇద్దరు దుండగులు అదే దారిలో వెళ్ళడం చూశారు. వారిని గమనించి ఆపడానికి ప్రయత్నించారు. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న తుపాకిని చూపించి భయపెట్టి బైక్‌లో పారిపోయారు. వీరు చైన్ స్నాచర్సా లేక ఉగ్రవాదులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలను చేపట్టింది.
Advertisement