రీ వెరిఫికేషన్‌లో లోపాలు ఉంటే ఒరిజినల్స్ చూపిస్తాం: ఇంటర్‌బోర్డు
ఇంటర్ పరీక్షల రీ వెరిఫికేషన్‌లో లోపాలు ఉంటే అభ్యర్థులకు ఒరిజినల్స్ చూపిస్తామని ఇంటర్ బోర్డు సెక్రెటరీ అశోక్ అన్నారు. ఫీజులు కట్టేందుకు అవకాశం ఇవ్వడం లేదనడం సరికాదని ఆయన అన్నారు. సప్లిమెంటరీ గడువు తేదీని ఇప్పటికే రెండు సార్లు పొడిగించామన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోతే పరీక్షకు అనుమతించబోమని ఆయన తెలిపారు. యాజమాన్యం వల్ల జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.