శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

కష్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక విమానంలో విదేశాల నుంచి నగరానికి బంగారం అక్రమ రవాణా అవుతూనే ఉంది. తాజాగా అబుదాబి నుంచి ఎమిరేట్స్ విమానంలో ఓ ప్రయాణికుడు రెండు కిలోల బంగారాన్ని తీసుకొచ్చాడు. సినీఫిక్కీలో బంగారాన్ని తీసుకొచ్చిన ప్రయాణికుడు కష్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరిపోయాడు. చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, ఎమెర్జెన్సీ బ్యాటరీల్లో బంగారాన్ని అమర్చుకొని నగరానికి వచ్చాడు. కాని ఎయిర్‌పోర్టులో […]

Advertisement
Update:2015-05-17 18:34 IST
కష్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక విమానంలో విదేశాల నుంచి నగరానికి బంగారం అక్రమ రవాణా అవుతూనే ఉంది. తాజాగా అబుదాబి నుంచి ఎమిరేట్స్ విమానంలో ఓ ప్రయాణికుడు రెండు కిలోల బంగారాన్ని తీసుకొచ్చాడు. సినీఫిక్కీలో బంగారాన్ని తీసుకొచ్చిన ప్రయాణికుడు కష్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరిపోయాడు. చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, ఎమెర్జెన్సీ బ్యాటరీల్లో బంగారాన్ని అమర్చుకొని నగరానికి వచ్చాడు. కాని ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడంతో స్మ‌గ్లింగ్ చేస్తున్న వ్య‌క్తి గుట్టురట్టయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News