వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పరిశీలనకు చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా సీఎం చంద్రబాబు గంటపాటు టన్నెల్-1లో ఉంటారని అధికారులు చెప్పారు. టన్నెల్లో ఉన్న సమయంలో చంద్రబాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు వెంట టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందాన్ని పంపిస్తున్నారు. టన్నెల్ బయట మరో డాక్టర్ల బృందం ఉంటుంది. టన్నెల్లో నిరంతరం ఆక్సిజన్ సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును […]
Advertisement
వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా సీఎం చంద్రబాబు గంటపాటు టన్నెల్-1లో ఉంటారని అధికారులు చెప్పారు. టన్నెల్లో ఉన్న సమయంలో చంద్రబాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు వెంట టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందాన్ని పంపిస్తున్నారు. టన్నెల్ బయట మరో డాక్టర్ల బృందం ఉంటుంది. టన్నెల్లో నిరంతరం ఆక్సిజన్ సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు. టన్నెల్-1 ను పరిశీలించిన అనంతరం చంద్రబాబు అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
Advertisement