ఏపీ, టీఎస్‌లో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యుక్షులను నియమించింది. ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుంకర పద్మశ్రీని నియమించగా, తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నేరెళ్ల శారదను నియమించారు. వీరితో పాటుగా దేశంలోని మరో 9 రాష్ర్టాలకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించారు. రెండు రాష్ట్రాలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌ర్వాత ఈ ఖాళీల‌ను కాంగ్రెస్ భ‌ర్తీ చేయ‌లేదు. ఇపుడు పార్టీని బ‌లోపేతం చేసే ల‌క్ష్యంతో ఈ నియామ‌కాలు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

;

Advertisement
Update:2015-05-10 23:20 IST

Tags:    
Advertisement

Similar News