జ్యోతిల‌క్మీ రెడి అవుతోంది..!

 చార్మి బౌన్స్ బ్యాక్ కావాల‌ని ఎంత‌గానో ప‌రిత‌పిస్తుంది.  బ‌య‌టి వారు ఎవ‌రు త‌న‌తో చిత్రాలు చేయ‌డం లేదు. ఆఫ‌ర్స్ లేవు. ఖచ్చితంగా త‌ను మాత్ర‌మే త‌న‌ను ప్ర‌మోటు చేసుకోవాల్సిన ప‌రిస్థితి.  ఇటువంటి  ప‌రిస్థితుల్లో పుట్టిందే జ్యోతిలక్ష్మీ.  తెర మీద‌కు నిర్మాత‌లు పేర్లు వినిపిస్తున్న‌ప్ప‌టికి ఈ సినిమాకు స‌గ భాగం ఛార్మినే పెట్టు బ‌డి పెడుతున్న‌ట్లు టాక్.  మాల్లాది వెంక‌ట కృష్ణ‌మూర్తి గారు రాసిన  మిసెసె ప‌రాంకుశం న‌వ‌ల ఆధారం చేసుకుని ఈ సినిమాను పూరీ జ‌గ‌న్నాధ్  చేశారు. […]

Advertisement
Update:2015-05-08 21:41 IST
చార్మి బౌన్స్ బ్యాక్ కావాల‌ని ఎంత‌గానో ప‌రిత‌పిస్తుంది. బ‌య‌టి వారు ఎవ‌రు త‌న‌తో చిత్రాలు చేయ‌డం లేదు. ఆఫ‌ర్స్ లేవు. ఖచ్చితంగా త‌ను మాత్ర‌మే త‌న‌ను ప్ర‌మోటు చేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఇటువంటి ప‌రిస్థితుల్లో పుట్టిందే జ్యోతిలక్ష్మీ. తెర మీద‌కు నిర్మాత‌లు పేర్లు వినిపిస్తున్న‌ప్ప‌టికి ఈ సినిమాకు స‌గ భాగం ఛార్మినే పెట్టు బ‌డి పెడుతున్న‌ట్లు టాక్. మాల్లాది వెంక‌ట కృష్ణ‌మూర్తి గారు రాసిన మిసెసె ప‌రాంకుశం న‌వ‌ల ఆధారం చేసుకుని ఈ సినిమాను పూరీ జ‌గ‌న్నాధ్ చేశారు. ఈచిత్రం ఫ‌స్ట్ లుక్ హైద‌రాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా పూరి .. ఛార్మీ తో 6 సంవ‌త్స‌రాల నుంచి చిత్రం చేయాల‌నుకుంటున్నార‌ట‌. అది ఇప్ప‌టికి నిజమ‌య్యింద‌ని తెలిపారు. ఇక జ్యోతిల‌క్ష్మీ సినిమాలో స‌హ నిర్మాత‌గా సి క‌ళ్యాణ్ మాట్లాడుతూ ..ఒక మంచి చిత్రంలో భాగ‌స్వామి కావ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. మ‌రి ఎంతో ఆశ‌తో చార్మి చేస్తున్న జ్యోతిల‌క్ష్మీ చిత్రం త‌న డ్రీమ్ ను ఎంత వ‌ర‌కు నిజం చేస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    
Advertisement

Similar News