‘ఆలేరు’ మృతుల రీ పోస్టుమార్టమ్‌కు నో
హైదరాబాద్ : నల్గొండ జిల్లా ఆలేరు ఎన్‌కౌంటర్ మృతులకు రీ పోస్టుమార్టం కోరుతూ దాఖలైన అభ్యర్థనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అభ్యర్థనలను విచారించిన న్యాయమూర్తి ఈ కేసులో మళ్ళీ శవ పరీక్ష అవసరం లేదని భావిస్తున్నట్టు తెలిపారు. అనంతరం విచారణను జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా, ఇప్పటికే ఖననం చేసిన మృతదేహాలు పాడయి పోతాయని పిటిషనర్ న్యాయవాది వాదించారు. దీంతో పిటిషన్లను కొట్టివేసిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు
Advertisement