ఏపీలో నేత్ర నిధి: మంత్రి కామినేని

హైదరాబాద్‌:: : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో అంధత్వాన్ని పూర్తిగా నివారించేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగ‌ంగా ఎప్పటికప్పుడు విద్యార్ధులకు నేత్ర పరీక్షలు నిర్వహించాలని సూచించారు. గిరిజనప్రాంతాల్లో ప్రతి వారం నేత్ర పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ‘రైట్‌ టు సైట్‌ సొసైటీ’ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేత్ర నిధిని ఏర్పాటు చేయడంతోపాటు డయాబెటిక్‌ రేటినోపతి సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలిపారు. 

Advertisement
Update:2015-04-24 06:36 IST

Tags:    
Advertisement

Similar News