‘కళాభారతి’ కోసం ఎన్టీఆర్‌ స్టేడియం

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఎన్టీఆర్‌ స్టేడియం స్థలాన్ని తెలంగాణ కళాభారతి నిర్మాణం కోసం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఎన్టీఆర్‌ స్టేడియం స్థలం 14 ఎకరాలను కళాభారతి నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప్ర‌ధాన ఎగ్జిబిష‌న్‌లకు, మాల్ అమ్మ‌కాల‌కు, ఇత‌ర ప్ర‌ధాన పంక్ష‌న్‌ల‌కు ఇది ప్రాంగ‌ణంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇపుడు తెలంగాణ స‌ర్కారు దీన్ని క‌ళాభార‌తిగా మార్చాల‌ని నిర్ణ‌యించ‌డంతో చాలామంది నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Update:2015-04-23 09:27 IST

Tags:    
Advertisement

Similar News