కాంట్రాక్టు సిబ్బందిపై క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశాన్ని చర్చించడానికి మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రులు పల్లె రఘానాథరెడ్డి, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావులు, పలువురు సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. అసలు ఏ శాఖలో ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు… వారికి ప్రస్తుతం జీతాల కోసం ఎంత బడ్జెట్ వెచ్చిస్తున్నాం… వీరందరినీ క్రమబద్దీకరించి ఉద్యోగాలిస్తే ఎంత మొత్తం అదనంగా ప్రభుత్వంపై భారం పడుతుందనే విషయాలను ఇందులో చర్చించినట్టు తెలుస్తోంది.
Advertisement