తమిళనాట మొదలైన‌ 'తాళి" ఉద్యమం

తమిళనాడులోని హేతువాద సంస్థ ద్రవిడ కళగం ( డీకే) స్త్రీలు తాళిబొట్లు ధ‌రించడం పురుషాహంకారానికి చిహ్నమని ప్రకటించింది. వాటిని తొలగించి స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అందుకు ప్రతిస్పందించిన స్త్రీలు కొందరు బహిరంగ వేదిక మీద తాళిబొట్లు తీసేశారు. ఈ కార్యక్రమం హిందూ సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచేలా ఉందని బిజెపి, శివసేన వంటి హిందు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Advertisement
Update:2015-04-15 05:39 IST

తమిళనాడులోని హేతువాద సంస్థ ద్రవిడ కళగం ( డీకే) స్త్రీలు తాళిబొట్లు ధ‌రించడం పురుషాహంకారానికి చిహ్నమని ప్రకటించింది. వాటిని తొలగించి స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అందుకు ప్రతిస్పందించిన స్త్రీలు కొందరు బహిరంగ వేదిక మీద తాళిబొట్లు తీసేశారు.
ఈ కార్యక్రమం హిందూ సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచేలా ఉందని బిజెపి, శివసేన వంటి హిందు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News