కేసీఆర్‌ తో బీఆర్‌ఎస్‌ నేతల భేటీ

బర్త్‌ డే సందర్బంగా ఆశీర్వాదం తీసుకున్న నాయకులు

Advertisement
Update:2024-10-18 15:56 IST

బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ తో బీఆర్‌ఎస్‌ నాయకులు భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, టీఎస్‌టీఎస్‌ మాజీ చైర్మన్‌ పాటిమీది జగన్మోహన్‌ రావు శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్‌ లో కేసీఆర్‌ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తమ బర్త్‌ డే సందర్భంగా కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News