మహా కుంభమేళాలో యోగి, రాందేవ్ బాబా యోగాసనాలు
ఆకట్టుకున్న సీఎం, బాబా యోగా
Advertisement
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో నిర్వహిస్తోన్న మహా కుంభమేళాలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ యోగా ఆసనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చిన బాబా రాందేవ్ యూపీ సీఎంతో కలిసి పలు యోగా ఆసనాలు వేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని.. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement