బాబు తీరుపై వీహెచ్ ధర్నా

పుష్కరాల పేరుతో చంద్రబాబు గుళ్లు, గోపురాలు కూల్చేస్తూ, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి ధర్నా చేశారు. చంద్రబాబు పోకడలపై మోదీ, బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు వీహెచ్.  హైదరాబాద్‌లో ఉగ్రవాదుల చర్యలను ఎదుర్కొన్న పోలీసులను అభినందిస్తున్నట్టు చెప్పారు.

Advertisement
Update:2016-07-01 08:55 IST

Similar News