కేసీఆర్ సంగతి కోర్టులోనే తేల్చుకుంటా...

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే ప్రాజెక్టులపై విచారణకు సిద్ధపడాలని నాగం సవాల్ విసిరారు. అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కేసీఆర్‌ అవినీతి విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. తెలంగాణకు కేంద్రం అన్నివిధాలుగా సాయం చేస్తున్నా కేసీఆర్‌ నిందించడం మంచిపద్దతి కాదని నాగం అన్నారు.

Advertisement
Update:2016-06-27 09:06 IST

Similar News