అలాంటి అధికారులను చెప్పుతో కొట్టండి
లంచం తీసుకునే వారిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ అధికారి అయినా లంచం అడిగితే చెప్పుతో కొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నిజంగా లంచం అడిగిన అధికారులను చెప్పుతో కొడితే కేసులు పెట్టబోమని ప్రభుత్వం హామీ ఇస్తుందా?. బహుషా అవినీతి అధికారుల పట్ల తమ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందన్న దాన్ని తెలియజేసేందుకు కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. YOU MAY ALSO LIKE
లంచం తీసుకునే వారిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ అధికారి అయినా లంచం అడిగితే చెప్పుతో కొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నిజంగా లంచం అడిగిన అధికారులను చెప్పుతో కొడితే కేసులు పెట్టబోమని ప్రభుత్వం హామీ ఇస్తుందా?. బహుషా అవినీతి అధికారుల పట్ల తమ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందన్న దాన్ని తెలియజేసేందుకు కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చు.
YOU MAY ALSO LIKE