అఖిల్ ఏం ప్రూవ్ చేసుకున్నాడు..!
ఎన్నో అంచనాలతో విడుదలైన అఖిల్ చిత్రం నిజంగా అక్కినేని హీరోల అభిమానుల్ని అలరించిందా..? అఖిల్ ను ఆల్ రౌండర్ గా ప్రజెంట్ చేయడంలో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ సక్సెస్ అయ్యాడా..? ఓవరాల్ గా ఎంత వరకు అఖిల్ ఇంప్రెస్ చేయగలిగాడు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే అఖిల్ చిత్రం. కొత్త గా పరిచయం అవుతున్నాడు కాబట్టి అప్పుడే తాతగా అక్కినేని నాగేశ్వరావు, తండ్రి నాగార్జున అంత గా ఎవరు ఆశించలేరు. అయితే నిఖల్ డాన్స్ ల విషయంలో […]
ఎన్నో అంచనాలతో విడుదలైన అఖిల్ చిత్రం నిజంగా అక్కినేని హీరోల అభిమానుల్ని అలరించిందా..? అఖిల్ ను ఆల్ రౌండర్ గా ప్రజెంట్ చేయడంలో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ సక్సెస్ అయ్యాడా..? ఓవరాల్ గా ఎంత వరకు అఖిల్ ఇంప్రెస్ చేయగలిగాడు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే అఖిల్ చిత్రం. కొత్త గా పరిచయం అవుతున్నాడు కాబట్టి అప్పుడే తాతగా అక్కినేని నాగేశ్వరావు, తండ్రి నాగార్జున అంత గా ఎవరు ఆశించలేరు. అయితే నిఖల్ డాన్స్ ల విషయంలో అందర్ని మెప్పించడానేది నిన్నటి నుంచి సినిమా చూసిన వాళ్లు ఎక్కువ మంది వ్యక్త పరిచిన అభిప్రాయం తో తెలుస్తుంది.
అఖిల్‌కి కెమెరా బెరుకు లేదు. ఫోటోజెనిక్ ఫేస్, హాండ్‌సమ్ లుక్స్‌తో ఇన్‌స్టంట్‌గా ఇంప్రెస్ చేస్తాడు కానీ ఎక్స్‌ప్రెషన్స్, డిక్షన్‌పై ఫోకస్ పెట్టాలి. మొదటి సినిమాకే ఎక్కువ ఆశించడం తగదు కానీ కమర్షియల్ హీరోగా ఇది కాన్ఫిడెంట్ డెబ్యూనే అని చెప్పాలి. లేత కుర్రాడిలా కనిపిస్తుండటం తో.. అప్పుడే ఒక హీరోగా ఫ్యాన్స్ ఆడాప్ట్ చేసుకోలేక పోతున్నారు. ఈ సారి కథా బలం వున్న సినిమాను ఒకటి ఎంచుకోవాల్సింది. పర్సనాలిటి పరంగా ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలనిపిస్తుంది మరి.