కారుణ్య మరణానికి కాలిఫోర్నియా ఓకే
అనాయాస మరణానికి కాలిఫోర్నియాలో చట్టబద్ధత లభించింది. ఇటీవల క్యాన్సర్‌తో బాధపడ్తున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో అమెరికాలో కారుణ్య మరణ అంశం చర్చనీయాంశమైంది. స్వచ్ఛందంగా ఆత్మహత్యకు అనుమతించిన అమెరికా రాష్ర్టాలలో కాలిఫోర్నియా ఆరవది. మోంటానా, న్యూ మెక్సికో, ఓరేగాన్, వెర్మొంట్, వాషింగ్టన్‌లలో ఇదివరకే కారుణ్య మరణానికి అనుమతి ఉంది. కాలిఫోర్నియా చట్ట సభలో కారుణ్య మరణానికి 43 మంది మద్ధతు పలకగా, 34 మంది వ్యతిరేకించారు.
Advertisement