గ్రూప్స్ సిలబస్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ను విడుదల చేసింది. 90 మంది అధ్యాపకులు నెలపాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. జులై 27న ప్రభుత్వం సిలబస్‌ను ఆమోదించిందని వెల్లడించారు. గ్రూప్స్ 1,2,3,4తోపాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం సిలబస్ తయారు చేశామని, ఇది తక్షణం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వచ్చే లోపే అభ్యర్థులు ప్రిపేర్ కావోచ్చని ఆయన సూచించారు. […]
Advertisement
గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ను విడుదల చేసింది. 90 మంది అధ్యాపకులు నెలపాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. జులై 27న ప్రభుత్వం సిలబస్‌ను ఆమోదించిందని వెల్లడించారు. గ్రూప్స్ 1,2,3,4తోపాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం సిలబస్ తయారు చేశామని, ఇది తక్షణం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వచ్చే లోపే అభ్యర్థులు ప్రిపేర్ కావోచ్చని ఆయన సూచించారు. సిలబస్ కమిటీలో ఉన్న 32 మంది సభ్యులకు టీఎస్‌పీఎస్సీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్‌లో తెలంగాణ చరిత్రను కూడా పొందుపర్చామన్నారు.
Advertisement