Wonder World 8

కలనిజమౌతుందా? జపానీయులలో ఓ వింతైన నమ్మకం ప్రచారంలో ఉంది. కొత్త సంవత్సరం తొలి రోజున వారు కనే మొట్టమొదటి కల నిజమౌతుందట. —————————————————————————————————————————————– అమెరికన్ల గ్యాంబ్లింగ్‌ ఆదాయం! అమెరికాలో ఏటా గ్యాంబ్లింగ్‌ వల్ల వచ్చే ఆదాయమెంతో తెలుసా? 4,000 కోట్ల డాలర్లు. అక్కడ సినిమాలు, మ్యూజిక్‌, క్రూయిజ్‌ షిప్‌లు, థీమ్‌ పార్కులు, క్రీడల స్పాన్సరింగ్‌ల ఇలాంటి అన్నిటి వల్ల వచ్చే ఆదాయం కన్నా ఎక్కువట. —————————————————————————————————————————————– ఒంటరితనంతో నిద్ర! ఒంటరివాళ్లు ఎక్కువ సేపు నిద్రిస్తారని ఓ సర్వే తెలుపుతోంది. […]

Advertisement
Update:2015-08-26 18:34 IST

కలనిజమౌతుందా?


జపానీయులలో ఓ వింతైన నమ్మకం ప్రచారంలో ఉంది. కొత్త సంవత్సరం తొలి రోజున వారు కనే మొట్టమొదటి కల నిజమౌతుందట.
—————————————————————————————————————————————–
అమెరికన్ల గ్యాంబ్లింగ్‌ ఆదాయం!

అమెరికాలో ఏటా గ్యాంబ్లింగ్‌ వల్ల వచ్చే ఆదాయమెంతో తెలుసా? 4,000 కోట్ల డాలర్లు. అక్కడ సినిమాలు, మ్యూజిక్‌, క్రూయిజ్‌ షిప్‌లు, థీమ్‌ పార్కులు, క్రీడల స్పాన్సరింగ్‌ల ఇలాంటి అన్నిటి వల్ల వచ్చే ఆదాయం కన్నా ఎక్కువట.
—————————————————————————————————————————————–
ఒంటరితనంతో నిద్ర!

ఒంటరివాళ్లు ఎక్కువ సేపు నిద్రిస్తారని ఓ సర్వే తెలుపుతోంది. ఒంటరిగా ఉండేవాళ్లు నిద్ర పట్టకపోయినా మంచాలపైనే ఉంటారని, ఎక్కువసేపు అటుఇటు దొర్లుతుంటారని ఈ సర్వేలో తేలింది. ఇలాంటివారికి ఇన్సోమ్నియా అనే నిద్రలేని జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధకులంటున్నారు.

Tags:    
Advertisement

Similar News