నగరం నడిబొడ్డున సైకో వీరంగం
కోటిలో సైకో హల్‌చల్ చేశాడు. దొరికిన వారందరినీ గాయపరిచి బీభత్సం సృష్టించాడు.. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, పాదచారులపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు.. ఈ ఘటనలో అయిదుగురు గాయపడగా ఓ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. రాడ్‌తో కొట్టడంతో చాలామందికి రక్తగాయాలయ్యాయి. వీరందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితునికోసం గాలించిన పోలీసులు చివరికి అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా పోలీసులకు చుక్కలు చూపించాడు. వింత ప్రవర్తనతో… నోటికొచ్చిన మాటలతో… ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ పోలీసులకు సైతం […]
Advertisement
కోటిలో సైకో హల్‌చల్ చేశాడు. దొరికిన వారందరినీ గాయపరిచి బీభత్సం సృష్టించాడు.. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, పాదచారులపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు.. ఈ ఘటనలో అయిదుగురు గాయపడగా ఓ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. రాడ్‌తో కొట్టడంతో చాలామందికి రక్తగాయాలయ్యాయి. వీరందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితునికోసం గాలించిన పోలీసులు చివరికి అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా పోలీసులకు చుక్కలు చూపించాడు. వింత ప్రవర్తనతో… నోటికొచ్చిన మాటలతో… ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ పోలీసులకు సైతం తలనొప్పిగా తయారయ్యాడు.
Advertisement