డిజిటల్ స్టేట్‌గా కేరళ
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలిరాష్ట్రంగా ఘనతికెక్కిన కేరళ ఇప్పుడు సంపూర్ణ డిజిటల్ రాష్ట్రంగా కూడా అరుదైన రికార్డును సాధించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమన్ చాంది ఈ విషయాన్ని ప్రకటించారు. డిజిటల్ కేరళలో భాగంగా కొత్త పాలసీలను ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం కొత్త యూత్ ప్రోగ్రాంను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఏడాది యూనివర్శిటీల నుంచి కనీసం ఒక్క […]
Advertisement
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలిరాష్ట్రంగా ఘనతికెక్కిన కేరళ ఇప్పుడు సంపూర్ణ డిజిటల్ రాష్ట్రంగా కూడా అరుదైన రికార్డును సాధించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమన్ చాంది ఈ విషయాన్ని ప్రకటించారు. డిజిటల్ కేరళలో భాగంగా కొత్త పాలసీలను ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం కొత్త యూత్ ప్రోగ్రాంను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఏడాది యూనివర్శిటీల నుంచి కనీసం ఒక్క నూతన ఆలోచనైనా కార్యరూపంలోకి తెస్తామని ఆయన చెప్పారు.
Advertisement