తెలుగు మీడియం స్కూళ్ల మూసివేత
ఎపిలో తెలుగు మీడియం స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. తెలుగు మీడియం సెక్షన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. సగానికి సగం స్కూళ్లను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సక్సెస్ స్కూళ్ల పేరుతో తెలుగు మీడియాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,647 స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసివేసే తెలుగు మీడియం స్కూళ్ల విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో చేర్పించాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని […]
Advertisement
ఎపిలో తెలుగు మీడియం స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. తెలుగు మీడియం సెక్షన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. సగానికి సగం స్కూళ్లను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సక్సెస్ స్కూళ్ల పేరుతో తెలుగు మీడియాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,647 స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసివేసే తెలుగు మీడియం స్కూళ్ల విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో చేర్పించాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది.
Advertisement